Surprise Me!

Anchor Shyamala - నన్ను వదిలేయండి Betting Apps ప్రమోట్ చేయను | Oneindia Telugu

2025-03-24 330 Dailymotion

Anchor Shyamala questioned by Panjagutta police over betting app promotion

Anchor Shyamala - ముగిసిన యాంకర్ శ్యామల విచారణ. మూడు గంటలపాటు యాంకర్ శ్యామలను విచారించిన పంజాగుట్ట పోలీసులు. ఇప్పుడు ఈ అంశంపై స్పందించలేను. పోలీసు విచారణకు సహకరిస్తాను..నాకు చట్టాలపై నమ్మకం ఉంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తప్పు . నష్టపోయిన వారు ఎవరైనా ఉంటే ఆ లోటు తీర్చలేనిది . ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయను - యాంకర్ శ్యామల

#AnchorShyamala, #BettingAppControversy, #HyderabadNews, #PanjaguttaPolice, #OnlineBetting, #CrimeNews, #TollywoodNews, #ShyamalaInvestigation

Buy Now on CodeCanyon